- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫామ్‌లోకి వచ్చిన మురగదాస్.. ఆ హీరోతో నెక్ట్స్ మూవీ?
by srinivas |
X
దిశ, సినిమా : కోలీవుడ్‌లో అతి తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించి, భారీ హిట్లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఏఆర్ మురగదాస్. 'గజిని, స్టాలిన్, సెవెంత్ సెన్స్, తుపాకీ' వంటి విభిన్న కథలతో తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. అయితే సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటించిన 'దర్భార్', మహేష్ బాబుతో తెరకెక్కించిన 'స్పైడర్' మూవీలు డిజాస్టర్‌గా నిలివడంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న దాస్.. ప్రస్తుతం ఫామ్‌లోకి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని తమిళ్ స్టార్ హీరో శింబుతో ప్రారంభించబోతోన్నట్టు సమాచారం. ప్రస్తుతం శింబు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండగా.. మురగదాస్ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Advertisement
Next Story