- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mrunal Thakur: నా బాధ్యత మరింత పెరిగింది.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్నా’ (Hi Nanna) చిత్రం మరిత క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ (full busy)గా మారిపోయింది. ఇక ఈ ఏడాది ‘ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898ఏడీ’ నటించి మెప్పించింది. ప్రస్తుతం హిందీ (Hindi)లో వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్న మృణాల్.. తెలుగులో మాత్రం మూవీ అనౌన్స్ చెయ్యలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న ఈ బ్యూటీ తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేసింది.
‘‘సీతారామం, హాయ్ నాన్నా’ వంటి కథలు నన్ను ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. నన్ను వాళ్లు ఇంట్లో అమ్మాయిగా భావిస్తున్నారు. దీంతో మూవీస్ (Movies) విషయంలో నా బాధ్యతను మరింత పెరిగింది. అందుకే నా సినిమాలతో ప్రేక్షకులను ఎప్పటికీ నిరాశపరచాలనుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో నేను చాలా స్క్రిప్టులు వింటున్నాను. ఎంతో మంది చిత్రనిర్మాతలు నాదగ్గరికి వచ్చి ‘మీతో ఈ సినిమా చేయాలని ఉంది.. కానీ, మీరు ‘సీతారామం’ లాంటి సినిమాలతో ఓ బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు. దానికి తగ్గట్టే కొంచెం లేట్ అయినా మీ కోసం ప్రత్యేకంగా మంచి పాత్రను రాసి మీ ముందుకు వస్తాము’ అని చెబుతున్నారు. ఈ విషయంలో నాకు కొంత తృప్తిగా ఉంది. ఇప్పుడే నేను నా కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More...
Anchor : ఆస్పత్రిలో దీన స్థితిలో స్టార్ యాంకర్.. 40 రోజులుగా నరకయాతన