మోహన్ బాబు కీలక నిర్ణయం.. తిరుపతి కోర్టు వరకు పాదయాత్ర

by Manoj |
మోహన్ బాబు కీలక నిర్ణయం.. తిరుపతి కోర్టు వరకు పాదయాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిక్కుల్లో పడ్డారు. చిత్తూర్ జిల్లా రంగంపేటలోని ఆయన పాఠశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోవడం లేదని గత ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు.

అంతేగాక, గతంలో శ్రీ విద్యా నికేతన్ అధినేతగా విద్యార్థులతో కలిసి మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లు నడిరోడ్డుపై నిరసన చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తూ ధర్నా చేసినందుకు గాను తిరుపతి మదనపల్లి హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 మార్చి 22న మంచు హీరోలపై కేసు నమోదైంది. ఈరోజు తిరుపతిలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి కోర్టు వరకు పాదయాత్రగా మోహన్ బాబు తనయులతో సహా కోర్టుకు హాజరు కానున్నార

Advertisement

Next Story

Most Viewed