ఎంజీఎం ఘటనపై హరీష్ రావు సీరియస్.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

by Javid Pasha |   ( Updated:2022-03-31 10:26:45.0  )
ఎంజీఎం ఘటనపై హరీష్ రావు సీరియస్.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనపై మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఎలుకల దాడిలో పేషెంట్ మరణించిన ఘటనపై వెంటనే విచారణ జరపాలని హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ విచారణ పూర్తి పారదర్శకంగా జరగాలని తెలిపారు. అధికారుల నివేదిక వచ్చిన వెంటనే భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

Advertisement

Next Story