- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Meenakshi Chaudhary: ఆ స్టార్ సినిమాలో ఆఫర్ అందుకున్న మీనాక్షీ చౌదరి!
దిశ, సినిమా: ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary).. ప్రజెంట్ వరుస ఆఫర్స్ (offers) అందుకుంటూ కెరీర్ (career) లో దూసుకుపోతోంది. ఇటీవల ‘గుంటూరు కారం (Guntur Karam), ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)’ వంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ చేతిలో ప్రజెంట్ ‘లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, విశ్వంభర, మట్కా’ వంటి మూవీతో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావడంతో రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.
దీంతో మీనాక్షీ చౌదరి గ్యాప్ లేకుండా తన తదుపరి చిత్రాలను లైన్ (line)లో పెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కథలపై ఫోకస్ (focus) పెట్టింది. ఇందులో భాగంగా.. ఇటీవల డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు (Aswat Marimuthu) చెప్పిన కథ విన్నారట. సినిమా స్టోరీ నచ్చడంతో ఈ మూవీ గ్రీన్ సిగ్నల్ (green signal) ఇచ్చేసిందట మీనాక్షీ. ఇందులో కోలీవుడ్ (Kollywood) స్టార్ శింబు (Star Simbu) హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.