- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Thaman: ఒకరితో పెళ్లి మరొకరితో ఫస్ట్ నైట్.. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. స్టార్ హీరో(Star Heroes)ల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ ఆఫర్లు అందుకుంటున్నారు. అతడు పాటకు అందించే సంగీతం కంటే.. మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్(Background Score) బాగా అందిస్తాడని టాక్. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ‘పుష్ప-2’ (Pushpa-2)కోసం ఆయనను సుకుమార్ సంప్రదించినట్లు సమాచారం.
ఇప్పటికే దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిపోలేదని అజనీష్ లోక్‌నాథ్(Ajanish Loknath), తమన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో ‘పుష్ప-2’ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పించాలని సుకుమార్(Sukumar) నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, తమన్ గతంలో చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట సెన్సేషనల్‌గా మారాయి. ‘‘కొంతమంది మూవీ మేకర్స్ సినిమాను కొన్ని పార్టులుగా విడగొట్టి.. ఒక పార్ట్ ఒకరితో.. మరో పార్ట్ ఇంకొకరితో.. ఒక సాంగ్ ఒకరితో.. ఆర్ఆర్ మరొకరితో చేయిస్తున్నారు. ఈ విషయం నాకు నచ్చడం లేదు.
అలా చిత్రాలను పార్ట్‌లుగా విడదీసి చేయిస్తుంటే.. పెళ్లి ఒకరితో.. శోభనం మరొకరితో.. చేయించినట్లుగా అనిపిస్తుంది. ఒక్కొక్క సినిమాకు ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా వర్క్ చేస్తున్నారో.. నాకు అర్థం కావట్లేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ తమన్(Thaman)కు సంబంధించిన వీడియో నెటింట్లో వైరల్ అవుతోంది.