- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్ ఎన్నికల తేదీల్లో మార్పులు.. ఈ నెల 28, మార్చి 5 కు రీ షెడ్యూల్
ఇంఫాల్: త్వరలో మణిపూర్‌లో జరగనున్న ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ తేదీలను మార్చుతున్నట్లు గురువారం తెలిపింది. ఈ నెల 27, మార్చి 3 న జరగాల్సిన ఎన్నికలను ఈ నెల 28, మార్చి 5 కు మారుస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 27న ఆదివారం కావడంతో వాయిదా వేయాలని క్రైస్తవ పెద్దలు, రాజకీయ నేతలు ఈసీని కోరాయి. ఇటీవలె పర్యటించిన కమిషన్ అక్కడి పరిస్థితులను సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని స్థానిక అధికారుల సూచనతో ఎన్నికల నిర్వహణ తేదీని మార్చుతున్నట్లు తెలిపారు. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండడం గమనార్హం. కాగా, అంతకుముందు పంజాబ్ లోనూ గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో ఎన్నికల తేదీని మార్చిన సంగతి తెలిసిందే.