- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: ప్రభాస్‌కు ఫోన్ చేస్తే అలా అన్నాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘కల్కి’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక డార్లింగ్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) సినిమాలోనూ శివుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి(Manchu Lakshmi), ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మా నాన్నతో ప్రభాస్ తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు.
మా ఫ్యామిలీ కోసం ఆయన ఏదైనా చేస్తారు. ఏం అడిగినా కాదని అనరు. అయితే నేను ఒక రోజు ఫోన్ చేసి ఓ సంస్థను ఏర్పాటు చేశానని చెప్పాను. దీంతో వెంటనే ప్రభాస్(Prabhas) ఎంత డబ్బు కావాలో చెప్పు అని అడిగారు. నేను డబ్బుల కోసం చేయలేదని మా సంస్థ గురించి నీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాలని చెప్పా. చెప్పిన వెంటనే చేశారు’’ అని చెప్పుకొచ్చింది.
Read More...
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కలుసుకున్న ప్రభాస్, అనుష్క..? నెట్టింట వైరల్ అవుతోన్న న్యూస్