Mamata Banerjee: పానీపూరీ అమ్మిన సీఎం.. ఎగబడిన జనాల వీడియో వైరల్

by Manoj |   ( Updated:2022-07-13 09:14:12.0  )
Mamata Banerjee Making Panipuri In Darjeeling
X

దిశ, వెబ్‌డెస్క్: Mamata Banerjee Making Panipuri In Darjeeling| పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం పాలనా వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉంది. అందులో భాగంగా తాజాగా, మూడు రోజుల పాటు డార్జిలింగ్‌లో పర్యటిస్తున్నారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనటానికి హిల్ స్టేషన్ కు వచ్చారు.

ఈ క్రమంలో డార్జిలింగ్ లోని మాల్ రోడ్ లో దీదీ పాని పూరి అమ్మారు. పానీపూరి తయారు చేసి అమ్ముతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పానీపూరి కోసం భారీ ఎత్తున పిల్లలు పెద్దలు ఎగబడుతున్నారు.

Also Read: మత మార్పిడి వేర్పాటువాదానికి దారి తీస్తుంది

Advertisement

Next Story

Most Viewed