- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Malvika Mohanan: అందుకే ఆలస్యం అయింది.. కలర్ ఫుల్‌గా మాళవిక మోహనన్ పోస్ట్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘రాజాసాబ్’ సినిమాతో బిజీగా ఉంది. మాలీవుడ్ (Mollywood)కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘తంగలాన్’ (Thangalan) చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా ‘యుద్ర’ చిత్రంతో బాలీవుడ్ (Bollywood)లో కూడా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఈ మూవీ హిట్ అవ్వనప్పటికీ మాళవిక అందాలకు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియా (Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సు (Trendy Dress)ల్లో దర్శనమిస్తూ కుర్రకారుకు మంచి ట్రీట్ ఇస్తుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ దీపావళి (Diwali)కి తీసుకున్న ఫొటోలను లేటెస్ట్‌గా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. అందులో.. ‘మేము దీపావళి సమయంలో సరదాగా గడుపుతూ చాలా బిజీగా ఉన్నాము. అందుకే అప్పుడు తీసుకున్న ఫొటోలను ఇప్పుడు షేర్ చేస్తున్న.. ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు చూడండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆలస్యం అయితే అయింది కానీ.. కలర్ ఫుల్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Read More..