- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న ‘మా నాన్న సూపర్ హీరో’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దిశ, సినిమా: సుధీర్ బాబు(Sudheer Babu ) నటించిన లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి(Abhilash Reddy) దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. అయితే ఇందులో షాయాజీ షిండే(Sayaji Shinde), సాయిచంద్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ‘మా నాన్న సూపర్ హీరో’(Maa Nanna Superhero) అక్టోబర్ 11న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఇందులో తండ్రీకోడుకుల మధ్య రిలేషన్‌షిప్‌ను చూపించగా.. ప్రేక్షకుల మనసును హత్తుకుందనడంలో అతిశయోక్తి లేదు. కానీ బాక్సాఫీసు వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. తాజాగా, ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్(Digital Streaming)కు రెడీ అయింది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా.. నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్(streaming) కాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సుధీర్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.