Lucky Baskhar Collections: బ్రేక్ ఈవెన్ సాధించి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిన " లక్కీ భాస్కర్ " 

by Prasanna |
Lucky Baskhar Collections: బ్రేక్ ఈవెన్ సాధించి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిన  లక్కీ భాస్కర్  
X

దిశ, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కిన మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంటగా హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ దీపావళి రోజున థియేటర్లో విడుదలైంది. సినిమా మీద నమ్మకంతో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు షో లు వేశారు. మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి రూ.0.50 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. ఒకసారి నాలుగు రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..

నైజాం - 05.82 CR

సీడెడ్ - 01.26 CR

ఆంధ్ర(టోటల్) - 04.30 CR

ఏపీ + తెలంగాణ(టోటల్) - 11.38 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.30 CR

ఓవర్సీస్ - 0.32 CR

వరల్డ్ వైడ్ (టోటల్ ) - 12.00 CR

Advertisement

Next Story

Most Viewed