- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kiran Abbavaram: దీపావళి విన్నర్‌గా కిరణ్ అబ్బవరం ‘క’.. ఎన్నీ కోట్లు వసూళ్లు చేసిందంటే?
దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లెటెస్ట్ మూవీ ‘క’ (Kaa). విలేజ్ (village) బ్యాక్‌డ్రాప్ (backdrop)లో డైరెక్టర్స్ సుజీత్ (Sujeet), సందీప్ (Sandeep) తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి (Diwali) స్పెషల్‌గా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ (Super Hit) సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే కలెక్షన్స్‌లో దూసుకుపోతూ.. బాక్సాఫీస్ (box office) వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మేరకు ‘క’ సినిమా ప్రజెంట్ దీపావళి విన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫీషియల్ (Official) అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం.
ఈ మేరకు.. ‘దీపావళి విజేతగా #KA. సెన్సేషనల్ రన్ ఓవర్సీస్‌లో ఇంకా కొనసాగుతుంది.. భారీగా 753K+ డాలర్లు వసూలు చేసింది అలాగే ఇంకా లెక్కింపు రన్నింగ్‌లో ఉంది. పెద్ద స్క్రీన్‌లలో పురాణ #దీపావళి KA బ్లాక్‌బస్టర్‌ని మిస్ అవ్వకండి’ అంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఇక ఈ మూవీలో తన్వీరామ్ (Tanveeram), నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్స్‌గా నటించగా.. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్‌తో బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
Diwali Winner #KA Sensational Run Continues in Overseas❤️🔥
— BA Raju's Team (@baraju_SuperHit) November 8, 2024
Grosses massive 753K+ Dollars and still counting💥🤩
Don't miss the epic #DiwaliKAblockbuster on big screens🔥
Book Your Tickets Now
🎟 https://t.co/fclniFzD2i@Kiran_Abbavaram ❤️🔥 pic.twitter.com/pg3g7N6Jg3