- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వాహ్.. కచ్చా బాదంకు జబర్ధస్త్ స్టెప్పులేసిన చిన్నారి (వీడియో)
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఈ మధ్య దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పాట బెంగాలీ భాషలో వచ్చిన కచ్చా బాదం పాట.... జీవనం కోసం పల్లీలు అమ్ముకునే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లా దుబ్రాస్ గ్రామానికి చెందిన భువన్ బద్యకర్ పాడిన ఫోక్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో పాఠకులకు తెలుసు. భాష... భావం తెలియకపోయినా ఆ పాట ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. ఎంతోమంది సాంగ్ కు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అదే కోవలో ఓ చిన్నారి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. పరిగికి చెందిన జోషి నవనీత, జోషి శరశ్చంద్ర దంపతుల రెండున్నర సంవత్సరాల లక్ష్మీ సన్నిధి కచ్చా బాదం పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
Advertisement
Next Story