KGF: శ్రీవారి సేవలో కేజీఎఫ్ హీరో

by samatah |   ( Updated:2022-04-12 07:50:08.0  )
KGF: శ్రీవారి సేవలో కేజీఎఫ్ హీరో
X

దిశ, వెబ్‌‌డెస్క్ : కేజీఎఫ్ హీరో యష్ సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కేజీఎఫ్ 2 విడుదల కానున్న నేపథ్యంలో ఆయన తన చిత్ర బృదం తీర్థయాత్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న దర్శకుడు ప్రశాంత్ నీల్, మూవీ టీం సినిమా ప్రమోషన్‌లో భాగంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే.



Advertisement

Next Story