- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అత్యాచారం కేసులో డైరెక్టర్ అరెస్ట్.. ఐపీసీ 376 సెక్షన్‌తో పాటు
దిశ, సినిమా: మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తాజాగా మరో వివాదం నెలకొంది. లైంగిక వేధింపుల కేసులో భాగంగా 'పడవెట్టు' దర్శకుడు లిజు కృష్ణను కేరళలోని కన్నూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయానికొస్తే.. పడవెట్టు సినిమాకు స్వయంగా లిజు కృష్ణ మొదటిసారి కథ, దర్శకత్వం వహిస్తుండగా.. సినిమాలో పనిచేసే ఓ అమ్మాయి తనపై డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 376 సెక్షన్ కింద అరెస్టు చేసిన అధికారులు నేడు కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా దర్శకుడి అరెస్ట్‌తో చిత్రీకరణ వాయిదా వేశారు మేకర్స్. ఇందులో నవీన్ పాలీతో పాటు మంజు వారియర్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పడవెట్టు గతంలో తీసిన 'మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్'కు పని చేసిన సన్నీ వేన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ విషయంపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. లిజు కృష్ణపై ఫిర్యాదు చేసిన యువతి సినిమాకు చెందిన వ్యక్తి కాదని, ఆమె వివరాలు ఇప్పుడే వెల్లడించట్లేదని తెలిపారు.