- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karthika Deepam Today october 30 Episode : కార్తీక్ భార్యగా పూజలో కూర్చొన్న దీప
దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
"ఆ ఇంట్లో నా కోసం వచ్చేవాళ్లు ఎవరు లేరు" అని బాధపడుతుంది. కార్తీక్ అప్పుడు ఇలా అంటాడు " దానికి నువ్వు బాధపడాల్సిన అవసరంలేదమ్మా" అని అంటాడు. దీప " ఎవరు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు " అని అంటుంది. "మనల్ని అర్థం చేసుకునేవాళ్లు మాత్రమే మనవాళ్లు అని " అని కార్తీక్ అంటాడు. "ఇప్పుడు రానీవాళ్ల గురించి ఎందుకు ఆలోచించడ బావా.. వ్రతం మొదలు పెట్టండి" అని కాశి అంటాడు.
పీటలపై కూర్చొనే వాళ్ళని పిలవమని పంతులు అనగా.. దీప ఆలోచిస్తూ ఉండిపోతుంది "శ్రీధర్ గారిని అడ్డుపెట్టుకుని వ్రతం ఆపేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు.. దేవుడా నా మనసులో ఎలాంటి స్వార్థం లేదు. ఈ స్థానం నాది కాదని తెలుసు. ఇక్కడ ఉండాలనే ఆశ కూడా లేదు. కానీ నాకు ఈ స్థానాన్ని ఇచ్చావు. ఇప్పుడు అందుకోవడం తప్ప వేరే దారి లేదు " అని మనసులో అనుకుంటూ కార్తీక్ వైపు వెళ్తుంది దీప. పూజైనా, వ్రతమైన మనస్పూర్తిగా దేవుడిని తల్చుకుని నమ్మితేనే ఫలితం ఉంటుంది. మీరు ఇలాగె సంతోషంగా ఉండాలంటే ఆ దీపం వెలిగించండి" పంతులు చెబుతాడు. "వచ్చి దీపం వెలిగించు " అని కార్తీక్ చెప్పడంతో దీప, కార్తీక్‌తో కలిసి దీపం వెలిగిస్తుంది. ఆ తర్వాత కార్తీక్, దీప సత్యనారాయణ వ్రతం చేయడానికి ఇద్దరూ కూర్చుంటారు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.