MS Dhoni: కోళ్ల వ్యాపారంలో ధోనీ.. ఫామ్ హౌస్‌కు చేరుకున్న ఆ జాతి కోళ్లు!!

by Manoj |   ( Updated:2022-05-03 08:46:29.0  )
MS Dhoni: కోళ్ల వ్యాపారంలో ధోనీ.. ఫామ్ హౌస్‌కు చేరుకున్న ఆ జాతి కోళ్లు!!
X

MS Dhoni

దిశ, వెబ్ డెస్క్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. లాక్ డౌన్ సమయంలో రోగనిరోధక శక్తి, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే 2000 కడక్ నాథ్ కోడి పిల్లలను ధోనీ ఆర్డర్‌ చేసినట్లు స్థానిక కలెక్టర్ తెలిపారు. ధోనీ ఆర్డర్ చేసిన సమయంలో కరోనా ప్రభావం వల్ల చాలా కోళ్లు చనిపోయాయి. దీంతో డెలివరీ ఆలస్యమైందని మధ్యప్రదేశ్ లోని ఝాబువా జిల్లాకి చెందిన కడక్ నాథ్ కోళ్ల అధికారులు తెలిపారు. ఇటీవలె కడక్‌నాథ్ కోడి పిల్లలను ధోనీ ఫామ్ హౌస్‌కు పంపిచినట్టు అధికారులు పేర్కొన్నారు. ఒక కోడి సంవత్సరానికి 100కిపైగా గుడ్లు పెడుతుందని, ఒక్కో గుడ్డు ధర రూ. 50-60 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed