- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. ముర్ముకు విపక్ష ఎమ్మెల్యే ఓటు
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన ఎన్డీఏ అభ్యర్థికి ఎన్సీపీ ఎమ్మెల్యే ఓటు వేయడం సంచలనంగా మారింది. గుజరాత్‌కు చెందిన ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే కంధాల్ ఎస్.జడేజా ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు మీడియా సమావేశంలో చెప్పడం దేశ రాజకీయాల్లో కీలక చర్చకు దారి తీసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్, అమరావతిలోని అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్‌లు తొలి ఓటును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనున్న ఈ పోలింగ్ ప్రక్రియను దేశ వ్యాప్తంగా వీడియోలు తీస్తున్నారు.
Advertisement
Next Story