- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంపై భారత్ కామెంట్స్..
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్-పాకిస్తాన్ ఇరుదేశాలు ఒకరి విషయంలో మరొకరు కలిగించుకోరు. ఒకవేళ ఏదైనా విషయంపై మాట్లాడారంటే.. ఆ విషయం పెద్ద దుమారమే రేగుతుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అయితే తాజాగా పాకిస్తాన్‌లోని రాజకీయ సంక్షోభంపై భారత విదేశాంగ శాఖ మంత్రివర్గం స్పందించింది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీని పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంపై ప్రశ్నించగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. 'పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంపై నేను మాట్లాడదలచుకోలేదు. ఈ విషయంలో నో కామెంట్స్' అన్నారు. అంతేకాకుండా 'పాకిస్తాన్‌లో సంభవిస్తున్న పరిణామాలను మేమూ చూస్తున్నాం. అవి ఆ దేశ అంతర్గత విషయం. వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు' అని అన్నారు.
Advertisement
Next Story