- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shooting World Cup 2022: షూటర్ల జోరు.. పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానం
దిశ, వెబ్‌డెస్క్ : India Wins 15 Medals In Shooting World Cup 2022| షూటింగ్ ప్రపంచ కప్ 2022లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. పోటీ చివరి రోజు మంగళవారం భారత్ ఖాతాలో 14వ పతకం చేరింది. భారత్ ఐదు స్వర్ణాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి మొత్తం 15 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. పోటీ చివరి రోజు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అనీష్ భన్వాలా, విజయవీర్ సిద్ధూ, సమీర్‌లతో కూడిన భారత త్రయం రజతం సాధించింది. ఈ పోరులో అనీశ్–రిథమ్ జోడీ 16–12 పాయింట్లతో అనా దెడోవా–మార్టిన్ పొదరాస్కీ (చెక్ రిపబ్లిక్) జోడిపై విజయం సాధించింది. అనీశ్–రిథమ్ జోడికి రెండో ప్రపంచకప్ పతకం. ఈ ఏడాది కైరోలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అనీశ్–రిథమ్ జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: యూపీలో దారుణం: 4 నెలల బిడ్డను చంపిన కోతి మూక