- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను జానీ మాస్టర్‌తో కలిసి రెండేళ్లు పనిచేశా.. ఆయన మంచివారు.. ఆనీ మాస్టర్
X
anదిశ, సినిమా: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసి షాక్ అయ్యాను. నేరం రుజువు కాకముందే ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డును వెనక్కి తీసుకోవడం బాధాకరం. నేను ఆయన దగ్గర రెండేళ్లు పని చేశా. ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. జానీ చాలా మంచి వ్యక్తి. ఎంతో మంది డ్యాన్సర్లకు సాయం చేశారు. అమ్మాయి విషయం కాబట్టి ఇప్పుడు ఎవరూ కూడా స్పందించట్లేదు” అని ఆనీ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story