- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Keerthy Suresh: పాన్ ఇండియా స్టార్ కావాలనే ఆలోచన లేదు.. మహానటి
దిశ, సినిమా : I don't want to become pan india star says Keerthy Suresh| స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా రిలీజైన 'సర్కారు వారి పాట'తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న 'మహానటి' రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన కీర్తి.. కొన్ని చిత్రాలకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. తెలుగు, తమిళం భాషల్లో ఒకే పారితోషికం తీసుకుంటున్నానని, కొన్ని మంచి కథలు చేయాల్సి వచ్చినప్పుడు తగ్గించుకోక తప్పదని చెప్పింది.
ఇక ఈ మధ్య 7 నెలలపాటు ఇంట్లోనే ఉండి కసరత్తులు చేస్తూ ఆహార అలవాట్లు పాటించడంతో అనుకున్న దానికంటే ఎక్కువ బరువు తగ్గాననన్న బ్యూటీ.. పాన్ ఇండియా స్టార్ అవ్వాలనే ఆలోచన ఇప్పుడైతే లేదని, కానీ అన్ని భాషల్లో నటించాలనే కోరిక మాత్రం ఉందని తెలిపింది. చివరగా విజయ్‌సేతుపతి నటన ఇష్టపడతానన్న యాక్ట్రెస్.. జయంరవి, కార్తీ, మణిరత్నం, రాజమౌళి, శంకర్‌లతో పనిచేసేందుకు వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది.
ఇది కూడా చదవండి: పబ్లిక్‌గా హీరోయిన్‌ను ముద్దాడిన అభిమాని.. మళ్లీ మళ్లీ హగ్ చేసుకుంటూ
- Tags
- Keerthy Suresh