- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్ రెడ్డి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు(Youth Congress Elections) జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జక్కిడి శివ చరణ్(Jakkidi Shiva Charan) రెడ్డిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి(President of Telangana Youth Congress)గా ఇండియన్ యూత్ కాంగ్రెస్(Indian Youth Congress) అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఢిల్లీలో ఉదయ్ భాను చిబ్, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ క్రిష్ణ అల్లవరును జక్కిడి శివ చరణ్ రెడ్డి కలిశాడు. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు లేటర్‌ను అందించారు.
Advertisement
Next Story