ఘనంగా క్రిస్మస్ వేడుకలు

by Naveena |
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
X

దిశ, మిర్యాలగూడ : నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, చిరుమర్రి కృష్ణయ్య, పొదిల శీను, రామలింగ యాదవ్ కౌన్సిలర్లు వంగాల నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed