- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల కార్తిక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా-3’(Bhool Bhulaiyaa 3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నవంబర్ 1న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో ఇండస్ట్రీకి వచ్చిన రోజులను గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘‘ప్యార్ కా పంచనామా’(Pyaar Ka Punchnama) సినిమా తర్వాత నేను ఒక్కడినే ఓ ఇల్లును రెంట్‌కు తీసుకున్నాను.
అక్కడ నేను ఒంటరిగా ఉండి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. అప్పట్లో నాకు అంత సంపాదన లేకపోవడంతో పాటు నా సినిమాలు కూడా హిట్ కాలేదు. ఆ ఇంట్లో ఉండడం నాకు చాలా నచ్చేది కానీ అక్కడ ఉండడం వల్ల కూడా చాలా కష్టాలు పడ్డాను. ఒకానొక సమయంలో ఆ ఇంటి రెంట్ కూడా కట్టలేకపోయాను. అప్పుడే వేరేవాళ్లతో ఇల్లు షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో నాకు ‘సోను కే టీటూ కీ స్వీటి’(Sonu Ke Titu Ki Sweety) మూవీ ఆఫర్ వచ్చింది. ఏడేళ్ల నుంచి దాని కోసం కష్టపడ్డాను. ఆ సినిమా మాత్రం నా జీవితాన్నే మార్చేసింది’’ అని చెప్పుకొచ్చాడు.