- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధ మేరుదండాసనం ఎలా చేయాలి ప్రయోజనాలేంటి?
X
దిశ, ఫీచర్స్: ఈ ఆసనంలో మొదటగా బల్లపరుపు నేలమీద మ్యాట్‌పై వెళ్లకిలా పడుకోవాలి. తర్వాత ఇరవై శ్వాసలు తీస్తూ బాడీని రిలాక్స్ చేయాలి. ఇప్పుడు శరీరానికి ఇరువైపుల పెట్టిన అరచేతులను నేలపై బలంగా ఆన్చాలి. కుడికాలును దాదాపు మూడు ఫీట్ల వరకు పైకి లేపాలి. ఈ భంగిమలో కాలును గాల్లోనే ఉంచి పొట్ట నిండా శ్వాస పీల్చుకుని వదలాలి. ఇప్పుడు కాలును నేలపై ఆన్చాలి. ఎడమకాలు మడిమ నేలపై నుంచి ఎటూ కదలకుండా చూసుకోవాలి. తల నిటారుగా ఉంచి ఆకాశంవైపు చూస్తుండాలి. తర్వాత ఎడమ కాలుతో చేయాలి.
ప్రయోజనాలేంటి?
* ఉదర అవయవాలు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* కోర్ కండరాలు, వీపును బలపరుస్తుంది.
* ఒత్తిడి తగ్గించి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
* వెన్నెముకను సాగదీస్తుంది.
Advertisement
Next Story