- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగ దినోత్సవం ఎలా వచ్చింది?
దిశ, ఫీచర్: అంతర్జాతీయ సంగీత దినోత్సవం(వరల్డ్ మ్యూజిక్ డే) జూన్ 21న జరుపుకుంటారు. 1982లో మొదటిసారిగా ఫ్రాన్స్‌లో మొదలవగా.. సృష్టిలో సంగీతానికున్న అద్వితీయ స్థానాన్ని చాటిచెప్పేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక సంగీతంలోనే కావాల్సిన శక్తి, రక్తి, భక్తి దొరుకుతుందని.. మనిషి విశ్వజనీనంగా మాట్లాడే శక్తి కేవలం సంగీతానికే వుందన్నది నిర్వివాదాంశం. కాగా మానవుల సర్వసామాన్య భాషగా పేరొందిన మ్యూజిక్.. ఎలాంటి ఎల్లలూ లేకుండా ప్రపంచమంతా స్వైర విహారం చేస్తుందన్న బలమై వాదన చెలామణిలో ఉంది.
ఇదేకాక ఈ ఈ రోజున 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' కూడా జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదన చేయగా.. 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. చివరగా ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్, సిరియా, ఉగాండా దేశాల్లో నేడు 'తండ్రుల దినోత్సవం' జరుపుకుంటారు.