- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన సంవత్సరంలోనే మరోసారి మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్.. వెడ్డింగ్ ఫొటోలు వైరల్ (పోస్ట్)
దిశ, సినిమా: హీరోయిన్ శ్రీజిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కసౌతీ జిందగీ కే’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘కరమ్ అప్నా అప్నా’, ‘టషాన్’, ‘లవ్ కా ది ఎండ్’, ‘మాన్‌సూన్ షూట్‌అవుట్’, ‘రిస్క్’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అంతే కాకుండా బుల్లి తెరపై కొన్ని సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మైఖేల్ బ్లోమ్‌ను పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా శ్రీజిత తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో మరోసారి తన భర్త అయినటువంటి మైఖేల్ బ్లోమ్‌ను మరోసారి బెంగాలీ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫొటోలలో శ్రీజిత రెడ్ శారీ కట్టుకొని బంగారు ఆభరణాలతో ఎంతో అపురూపంగా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు మరోసారి వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు వీటిపై ఓ లుక్ వేసేయండి. కాగా గత ఏడాది క్రిస్టియన్ పద్ధతిలో మైఖేల్ బ్లోమ్-పేప్‌ను ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Read More...
సీక్రెట్‌గా ఆ సింగర్‌ని లవ్ మ్యారేజ్ చేసుకున్న అనురాగ్ కులకర్ణి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు