నాగచైతన్య కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం.. జరిమానా విధించిన పోలీసులు

by Vinod kumar |
నాగచైతన్య కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం.. జరిమానా విధించిన పోలీసులు
X

దిశ, బంజారాహిల్స్: హీరో నాగచైతన్య కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఆయన కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఆపి రూ.700 జరిమానా విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గత కొన్ని రోజులుగా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లపై జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, నందమూరి కళ్యాణ్ రామ్ కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించి, జరిమానాలు విధించారు.

Advertisement

Next Story