- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sai Dharam Tej: ప్రపంచంలోకి నన్ను నడిపించిన నా వెలుతురు అతనే.. సాయి ధరమ్ ఆసక్తికర పోస్ట్
దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గత ఏడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ‘SDT 18’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. అయితే సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నాడు.
తాజాగా, తనను నడిపించిన వ్యక్తి గురించి తెలియజేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘నన్ను ప్రపంచంలోకి నడిపించడానికి నా గురువు నాకు ఉన్నందున ఆనందపడుతున్నాను. నా మామ, సేనాని నా వెలుగు అన్నీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఇక అది చూసిన నెటిజన్లు లవ్ బొమ్మలు ఫేర్ చేస్తున్నారు.
Read More..
అతను ఆ టైంలోనూ ఆత్మ విశ్వాసం చూపాడు.. మెగా హీరోపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్