సైబర్ పోలీసుల కంట పడ్డ వీడియో.. ఒక టీచర్, ముగ్గురు విద్యార్థులు కలిసి..

by Javid Pasha |
సైబర్ పోలీసుల కంట పడ్డ వీడియో.. ఒక టీచర్, ముగ్గురు విద్యార్థులు కలిసి..
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ పోలీసులు నెట్టింట కనిపించిన ఓ వీడియోకు సంబంధించి విచారణ చేపట్టారు. ఈ వీడియో మహిళా టీచర్, స్టూడెంట్స్ శృంగారం చేస్తూ కనిపించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలకు చెందిన 42 ఏళ్ల టీచర్, ఆమె 39 ఏళ్ల లవర్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె తన భర్తతో విడిపోయిన తర్వాత 2010లో వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఆమె తనతో పాటు దాదాపు 16 ఏళ్ల వయసున్న ముగ్గురు విద్యార్థులను తన ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత వారిని రెచ్చగొట్టే విధంగా ఆమె ప్రవర్తించి వారితో శృంగారం చేసింది. దీనంతటినీ ఆమె ప్రియుడు వీడియో తీశాడు.

అయితే వీడియో డబ్బుకోసం అంతర్జాతీయ పోర్నోగ్రఫిక్ వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందా లేకుంటే కొందరు వ్యక్తుల మధ్యన మాత్రమే షేర్ చేయడం జరిగిందా అనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో టీచర్, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా.. ఆ వీడియోను తాను కొందరితో మాత్రమే షేర్ చేసుకున్నట్లు తెలిపాడు. దాంతో పోలీసులు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితులిద్దరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అసలు ఈ వీడియో చిత్రీకరించడానికి అసలు కారణం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story