- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
19 అంగుళాల చెవులతో మేకపిల్ల.. ఆకట్టుకుంటున్న వీడియో
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవరికైనా కొంచెం పెద్ద చెవులు ఉంటే చాలు వీడివి ఏనుగు చెవులురా అని అందరూ అంటుంటారు. కానీ, మేకలకు పెద్ద చెవులు ఉండటం ఎక్కడైనా చూసారా, కనీసం విన్నారా? ఇటీవల పాకిస్థాన్ లో ఓ మేకపిల్ల భారీ చెవులతో పుట్టి ఏనుగుతోనే పోటీ పడుతోంది.
వివరాల్లోకి వెళితే కరాచీలోని ఓ రైతు ఇంట్లో ఏకంగా 19 అంగుళాల చెవులతో మేకపిల్ల పుట్టింది. అది పుట్టిన దగ్గర నుంచి దాని చెవులను చూసి ఆ రైతు ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ మేకపిల్ల కంటే దాని చెవులే పెద్దగా ఉన్నాయట. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి 'సింబా' అనే పేరుపెట్టారట. ఈ మేకపిల్ల త్వరలోనే గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కబోతుందట. సాధారణంగా నుబియన్ జాతికి చెందిన మేకల చెవులు పొడుగ్గా ఉంటాయట..కానీ'సింబా'చెవులు అంతకంటే పొడవుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
Baby goat "Simba" in Karachi, Pakistan has made a world record with its ears as long as 48 centimeters, very much longer than the normal size of ears.https://t.co/YM9lJZDNtw
— Anadolu Images (@anadoluimages) June 17, 2022
📹: Yousuf Khan pic.twitter.com/z6kZnrbpwl