- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి భక్తులకు శుభవార్త.. ఇకపై ఫ్రీ బస్ ప్రయాణం
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: భక్తులకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యాజమాన్యం శుభవార్త తెలిపింది. ఇటీవల వైటీడీఏ కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధించింది. ద్విచక్ర వాహనాలతో పాటు కారు, ప్రైవేటు బస్సులు ఇలా ఏ ఒక్క వాహనాన్ని కొండపైకి అనుమతించడం లేదు. దాంతో భక్తులు కొండపైకి చేరుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా కొండ కింద నుంచి పైకి వచ్చేందుకు ఉచిత ఆర్‌టీసీ బస్ సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు దేశస్థాన యాజమాన్యం తెలింది.
1-04-2022 నుంచి ఈ ప్రతి రోజూ ఈ సర్వీస్ భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అంతేకాకుండా కొండపైకి భక్తులు చేరేందుకు అయ్యే ఆర్‌టీసీ బస్సు చార్జీలను దేవస్థానమే భరిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకుకోవాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ ప్రకటనను విస్తృత ప్రచారం చేయాలని వారు కోరారు.
Advertisement
Next Story