- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్.. రూ.2,999కే కొత్త రిఫ్రిజిరేటర్
దిశ, వెబ్‌డెస్క్: వచ్చేది వేసవి కాలం. ఇప్పటికే దేశంలో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించింది. అయితే వేసవి కాలం వస్తుందనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది Fridge. ఎండాకాలంలో చల్లని వాటర్ కోసం ఇంతకుముందు కుండలపై ఆధార పడేవాళ్ళం. కానీ రోజులు మారిపోయాయి. టెక్నాలజీ పెరిగెకొద్ది కొత్త కొత్త Fridgeలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. సాధారణంగా రిఫ్రిజిరేటర్లు సింగల్ డోర్, డబుల్ డోర్‌వి ఉంటాయి. వినియోగదారులు వారి కుటుంబ అవసరాన్ని బట్టి వారికి కావాల్సిన Fridge లను కొనుక్కుంటారు.
అయితే పెద్ద కుటుంబం వారు లేదా డబ్బులు ఉన్నవాళ్లు పెద్ద రిఫ్రిజిరేటర్లపై ఆసక్తి చూపుతారు. ఇద్దరు ఉండే కుటుంబం పెద్ద ఫ్రిడ్జ్‌లను కొనడానికి ఆసక్తి చూపరు. పట్టణాలలో ఉండే బ్యాచ్‌లర్స్ కూడా రిఫ్రిజిరేటర్ అవసరమవుతుంది. కానీ పెద్ద Fridge కొనడానికి వారు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అటువంటి వారి కోసం మార్కెట్లో ప్రస్తుతం మినీ లేదా పోర్టబుల్ రిఫ్రిజిరేటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ - కామర్స్ వెబ్ సైట్స్ ఏసీ, కూలర్స్ తో పాటు రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఈ మినీ లేదా పోర్టబుల్ రిఫ్రిజిరేటర్ 7.5 లీటర్ల సామర్థ్యంతో ఉంటుంది. దీని ధర మార్కెట్లో రూ.3,999. కానీ ఫ్లిప్ కార్ట్ లో దీనిపై వేయి రూపాయల డిస్కౌంట్‌తో రూ. 2,999 ధరకే ఈ మినీ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయవచ్చు.
7.5L మినీ రిఫ్రిజిరేటర్ ఫీచర్స్
ఈ పోర్టబుల్ రిఫ్రిజిరేటర్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. చూడటానికి చిన్నదిగా ఉన్న ఇది అనేక ప్రయోజనాలను, కొత్త ఫీచర్స్‌ను అందిస్తోంది.