- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Gaddam Prasad: రోడ్లు లేక మా జిల్లాలో అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితిలేదు: సభలో స్పీకర్ వ్యాఖ్యలకు అంతా నవ్వులు
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో: బడ్జెట్ పై చర్చ సందర్భంగా శాసనసభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. చర్చలో భాగంగా రోడ్ల నిర్మాణం అంశంపై హరీశ్ రావు వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రమంతా రోడ్లు వేశామని హరీశ్ రావు చెప్పగా కలుగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar).. రోడ్లు మా వికారాబాద్ జిల్లాల్లో రోడ్లు (Vikarabad District Roads) లేక అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. దీంతో సభలో సభ్యులు నవ్వారు. అధికార పక్షం వైపు నుంచి షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడిన హరీశ్ రావు పాత మండలాల ప్రకారం అన్ని మండలాల్లో రోడ్లు వేశామని చెప్పారు
Next Story