- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు తెలుసా..?
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తూనే ఉంది. వివిధ వేరియంట్లుగా రూపం మార్చుకుంటూ అన్ని దేశాలపై విరుచుకుపడుతూనే ఉంది. ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి నాలుగో వేవ్ తో దేశానికి ప్రమాదం పొంచి ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో 96,700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా విదేశీయులు నేరుగా వచ్చే రాష్ట్రాల్లో కరోనా మరోసారి పెరుగుతుంది. ఇందులో ముఖ్యంగా.. కేరళలో 27,919 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 25,570, తమిళనాడులో 8,222, ఢిల్లీలో 4,553, కర్ణాటకలో 4,288, పశ్చిమ బెంగాల్‌లో 4,080, తెలంగాణలో 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Advertisement
Next Story