- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Manikanta: బిగ్ బాస్ తర్వాత నాగ మణికంఠ తన భార్యను కలిశాడా?
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 ఈ సారి ఎవరూ ఊహించని విధంగా సాగుతుంది. ఎందుకంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ కొత్తగా కనిపిస్తుంది. గొడవలు కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు, ప్రేక్షకులకు కూడా బాగా అర్ధమవుతుంది ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో. అలాగే నామినేషన్స్ కూడా ఈ సీజన్ లో పీక్స్ లో ఉంది.
లెక్క ప్రకారం మణికంఠ ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఓటింగ్ కూడా బాగానే వచ్చింది తన సొంత నిర్ణయం ప్రకారమే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే, తన ఆరోగ్యమే కారణమని చెబుతున్నాడు. నా శరీరం నాకు సపోర్ట్ చేయడం లేదు, హౌస్ మేట్స్ తో కూడా ప్రతీ చిన్న దానికి గొడవలు జరుగుతున్నాయి, ఈ బాధలు పడలేకే ఇంటి నుంచి వచ్చేశా అని తనే స్వయంగా తెలిపాడు.
అయితే, ఎలిమినేషన్ తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. హౌస్ కి ఉన్నప్పుడు రోజూ తన భార్య, బిడ్డ మళ్ళీ తన దగ్గరకు రావాలంటూ ఎమోషనల్ అయ్యేవాడు. తాజాగా తన భార్య తన వద్దకు వచ్చేసిందని, లెటర్ నా దగ్గరకు వచ్చినప్పుడే మేము కలిసిపోయామని క్లారిటీ ఇచ్చాడు.