సెక్సీ తమిళ్ ఫ్రెండ్.. హాలీవుడ్ హీరో ఎందుకలా పిలిచాడంటే..?

by GSrikanth |   ( Updated:2023-10-10 14:44:25.0  )
సెక్సీ తమిళ్ ఫ్రెండ్.. హాలీవుడ్ హీరో ఎందుకలా పిలిచాడంటే..?
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో ధనుష్.. పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కెరీర్ మాత్రం పీక్ స్టేజ్‌లో ఉంది. ఈ మధ్యే విడుదలైన హాలీవుడ్ ఫిల్మ్ 'ది గ్రే మ్యాన్'‌లో నటనకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సైతం పొగిడేయగా.. ప్రమోషన్స్‌లో తనకు తాను ఇంట్రెస్టింగ్ అడ్వైజ్ ఇచ్చుకున్నాడు ధనుష్. చిన్నతనంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్ లుక్స్‌పై భారీ ట్రోలింగ్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ యంగర్ ధనుష్‌కు తానిచ్చే సలహా ఏంటంటే.. 'డోంట్ వర్రీ. నీ లుక్స్‌‌పై ఎన్ని ట్రోలింగ్స్ ఎదురైనా సరే ఏదో ఒక రోజు హాలీవుడ్ స్టార్ హీరో నిన్ను సెక్సీ తమిళ్ ఫ్రెండ్‌గా సంబోధిస్తాడు' అని చెప్పాడు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతుండగా.. అడ్వైజ్ అదుర్స్ అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story