- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya: శోభితతో ఎంగేజ్‌మెంట్ అయినా సమంత ఫొటో దాచుకున్న నాగచైతన్య.. చివరికి ఏం జరిగిందంటే?
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఏడేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరు 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బాగానే ఉన్నప్పటికీ మనస్పర్థలు రావడంతో నాలుగేళ్లకే విడాకులు(Divorce) తీసుకుని విడిపోయారు. దీంతో ఇద్దరి సోషల్ మీడియా నుంచి పిక్స్ డిలీట్ చేశారు. కానీ చైతు(Naga Chaitanya) మాత్రం సమంతతో ఉన్న ఓ పిక్‌ను అలాగే ఉంచారు.
అయితే అప్పటి నుంచి వీరిద్దరూ మళ్లీ కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ నాగచైతన్య యంగ్ బ్యూటీ శోభిత(Shobhita Dhulipala)ను ప్రేమించి ఎంగేజ్‌మెంట్(Engagement) కూడా చేసుకుని షాకిచ్చారు. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరు ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుని ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే చైతు, శోభితల(Shobhita) పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటి నుంచి ఏదో వార్త వస్తూనే ఉందన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో.. తాజాగా, నాగచైతన్య(Naga Chaitanya)కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సామ్‌తో విడాకులు తీసుకున్నా ఇన్నాళ్లు దాచుకున్న ఓ పిక్‌ను చైతు పెళ్లికి ముందుకు డిలీట్ చేసినట్లు సమాచారం. ‘‘త్రో బ్యాక్. మిసెస్ అండ్ గర్ల్ ఫ్రెండ్’’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఓ పిక్‌ను చైతు(Naga Chaitanya) ఇన్నాళ్లకు తొలగించినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఇదే విషయం నెట్టింట వైరల్ కావడంతో సమంత అభిమానులు మంచి పని చేశావని అంటున్నారు.
Read More..
Hero Suriya: హీరో సూర్యకు ప్రపోజ్ చేసిన యాంకర్ స్రవంతి