- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెజ్లర్ సుశీల్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. హైకోర్టుకు ఢిల్లీ పోలీసుల వినతి
X
దిశ, వెబ్‌డెస్క్: ఒలింపిక్స్‌తో భారత్ సత్తా చాటిన రెజ్లర్స్‌లో సుశీల్ పేరు కూడా ఉంటుంది. రెజ్లింగ్‌లో భారత్‌కు పతకాలు అందించిన సుశీల్ ప్రస్తుతం రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. అతడు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా అతడి బెయిల్ విషయంపై ఢిల్లీ పోలీసులు సంచలన కామెంట్లు చేశారు. అంతేకాకుండా అతడికి బెయిల్ ఇవ్వడాన్ని తిరస్కరించాడు. సుశీల్‌కు బెయిల్ ఇస్తే అతడు పారార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, వాటితో పాటుగా సాక్షులను బెదిరించవచ్చని, ఈ కేసు విషయంలో అటువంటి అవకాశాలు తీసుకోలేమంటూ ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. దాంతో పాటుగా ఈ కేసులో సుశీల్ కింగ్‌పిన్ లాంటి వాడని, సాక్షులను బెదిరించేందుకు సుశీల్ ఏమాత్రం వెనకాడడని పోలీసులు అన్నారు. మరి ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది హాట్ టాపిక్‌గా ఉంది.
Advertisement
Next Story