- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో డ్యాన్స్‌కు టాప్ లేచిపోయిద్దనుకుంటే.. బాటమ్ బద్దలైంది..చూడండి!
దిశ, వెబ్‌డెస్క్ః భారతీయ వివాహ వేడుకలో డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాండ్ బాజా బారాత్‌లో మైండ్ బ్లాక్ అయ్యే డ్యాన్స్ టాప్ లేపేస్తుంది. కొన్నిసార్లు, డ్యాన్స్ ఫ్లోర్‌పై దూకుతుంటే పూనకమొచ్చి, మైకం కమ్ముతున్నట్లు అనిపిస్తుంది. ఇక, కాళ్లు తొక్కుతా ఉంటే, ఎగిరెగిరి ఆడవాళ్ల పడుతూ, నెట్టుకుంటూ, తోసుకుంటూ.. డ్యాన్స్ ఫ్లోర్ ఫైర్‌లా మండిపోద్దంతే..! అయితే, ఒక్కోసారి టైమ్ బాగాలేనప్పుడు బేజ్మెంట్ పగిలిపోద్ది. పెళ్లికి వచ్చిన అతిథులందరి నడ్డి కూడా విరుగుద్ది. పాపం! అనుకున్నా.. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కూలో ఈ షాకింగ్ వీడియో కనిపించింది. "భాయ్ కి షాదీ స్టేజ్ నహీ ధర్తీ హాయ్ ఫట్ గయీ" అంటూ పెట్టిన వీడియోలో డజన్ల కొద్దీ పెళ్లి అతిథులు వేదికపైన డ్యాన్స్ చేస్తుంటే, అకస్మాత్తుగా, స్టేజీ కూలిపోతుంది. బాటమ్ బద్దలు కావడంతో అందరూ నడుములు పట్టుకొని బాధపడ్డారు. కాస్త ఎత్తులో కట్టిని స్టేజీ కావడంతో బాధ కూడా కాస్త ఎక్కువగానే వచ్చి ఉండాలి. ఇక, పైనున్న వాళ్లైతే షాక్‌లో నోరెళ్లబెట్టారంతే..! మీరూ చూడండి.