- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మ ఫ్రెండ్స్‌తో శృంగారం చేశా.. 'లాక్ అప్' షోలో యాక్టర్ ఓపెన్ స్టేట్మెంట్
దిశ, సినిమా: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దూసుకొచ్చిన ఏక్తా కపూర్ 'లాక్ అప్' రియాలిటీ షో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న కార్యక్రమంలో ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యేందుకు కంటెస్టెంట్లు బజర్ ప్రెస్ చేసి ఓ సీక్రెట్ రివీల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ముందుగా బజర్ ప్రెస్ చేసిన క్రికెటర్ శివమ్ శర్మ.. తన తల్లి స్నేహితురాలితో సెక్స్ చేసినట్లు తెలిపాడు. ఆల్రెడీ భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె.. ఇంటికి దగ్గర్లోనే ఉండేదని, తన కోసం 'వైట్ సాస్ పాస్తా' ప్రిపేర్ చేసుకుని మరీ వెళ్లేవాడినని చెప్పాడు. తర్వాత బెడ్ హాట్ చేసి ఇంటికి వచ్చేవాడినని తెలిపాడు. కాలేజీలో ఉన్న సమయంలో అంటే 8-9ఏళ్లకు ముందు ఈ సంఘటన జరిగిందని వివరించాడు. దీన్ని ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడంగా పరిగణించాలని, భర్త పోయిన తనతో అలా గడపడం తప్పుకాదన్న శివ్.. ఇది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో జరిగిందని చెప్పాడు.