- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM KCR Aerial Survey: భద్రాచలంలో సీఎం ఏరియల్ సర్వే
దిశ, వెబ్‌డెస్క్: CM KCR Aerial Survey In Bhadrachalam On July 17| 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. పోటెత్తిన వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోటెత్తిన వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నెల 17 ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సీఎం ఏరియల్ సర్వే కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరివాహక ప్రాంతంలో కొనసాగనున్నది. దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. సీఎం ఏరియల్ సర్వేకు సంబంధించిన విధి విధానాలను పర్యవేక్షించి హెలికాప్టర్ రూట్ ను ఫైనల్ చేయనున్నారు. సర్వేలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతాలో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను సీఎం నేరుగా పర్యవేక్షించనున్నారు. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ కు పోటీగా గవర్నర్.. భద్రాచలం పర్యటనకు తమిళి సై
- Tags
- Bhadrachalam
- KCR