ఏపీ ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు

by samatah |   ( Updated:2022-03-18 04:17:56.0  )
ఏపీ ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంద్ర ధనస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ ఇన్‌స్టాగ్రాం ద్వారా సీఎం జగన్ ఏపీ ప్రజలకు పండుగ విషెస్ తెలిపారు.


Advertisement

Next Story