- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
green pepper: సిగరెట్ తాగేవారు పచ్చిమిర్చి తింటే ఈ క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా.. ఇందులో నిజమెంత?
దిశ, వెబ్‌డెస్క్: సిగరెట్ ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer) , కొలొరెక్టల్ క్యాన్సర్(Colorectal Cancer), ఊపిరితిత్తుల క్యాన్సర్(Lung Cancer) , కడుపు క్యాన్సర్(Stomach Cancer), స్త్రీలలో, అత్యంత సాధారణ రకాలు రొమ్ము క్యాన్సర్ (Breast Cancer), గర్భాశయ క్యాన్సర్(Cervical cancer) వంటివి క్యాన్సర్ రకాలు. పొగ తాగి ఎంతో మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొంతమంది దీర్ఘకాలికంగా సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు.
అయితే స్మోకింగ్ కారణంగా తలెత్తిన లంగ్ క్యాన్సర్ పచ్చిమిర్చి తింటే నయమవుతుందని, లంగ్ క్యాన్సర్ రాదని చాలా మంది భావిస్తారు. మరీ అది ఎంత వరకు వాస్తవమో తాజాగా నిపుణులు వెల్లడించారు. పచ్చిమిర్చి తింటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనేది ముమ్మాటికి అవాస్తవమని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఒకే ఒక మార్గం సిగరెట్ తాగడం మానేయడమేనని చెబుతున్నారు.
అయితే పచ్చిమిర్చిలో ఓ సమ్మేళనం ఉంటుంది. దీన్నే క్యాప్సైసిస్ అని పిలుస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తద్వారా లంగ్ క్యాన్సర్ తగ్గుతుందని అంటారు. కానీ ఇది ఏ అధ్యయనంలో నిరూపించబడలేదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.