- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుపు కథలు వినే ఓపిక లేదు.. విమర్శలపై నటి సీరియస్
by Manoj |
X
దిశ, సినిమా: ప్రముఖ టీవీ నటి ఛవీ మిట్టల్ ఫొటోలపై వెల్లువెత్తుతున్న విమర్శలను తిప్పికొట్టింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత వక్షోజాలు, బొడ్డు కింద భాగం కనిపించేలా షేర్ చేసిన పిక్స్‌తో నీచమైన ట్రోలింగ్‌కు గురైంది. దీంతో తనదైన స్టైల్లో స్పందిస్తూ.. 'రెండు ఫొటోల్లో శరీరానికి సరిపడ ఖచ్చితమైన దుస్తులు ధరించాను. ఒక దాంట్లో నా బ్రెస్ట్ కొద్దిగా కనిపించింది నిజమే. అయితే పరిస్థితి అర్థం చేసుకోకుండా స్త్రీలు కూడా నన్ను విమర్శించడం బాధగా ఉంది.
నా వక్షోజాలతో నాకున్న అనుబంధం వివరించలేనిది. మృత్యువుతో పోరాడి వాటిని రక్షించాను. వాటిని దృఢంగా ఉంచడానికి కఠినమైన పోరాటం చేశాను' అని చెప్పుకొచ్చింది. అలాగే పనికిమాలిన మనుషుల ఏడుపు కథలు వినే ఓపిక తనకు లేదన్న ఛవీ.. సోషల్ మీడియా పేజీలు మూర్ఛ వ్యాధిగ్రస్తుల కోసం రన్ చేయట్లేదని కౌంటర్ వేసింది.
Advertisement
Next Story