- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FDపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకు.. మార్చి 1 నుంచి అమల్లోకి
by Disha Desk |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంకు వివిధ మెచ్యూరిటీలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు మార్చి 1,2022 నుంచి అమల్లోకి వస్తాయని కెనరా బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి వడ్డీ రేటును 5.1శాతానికి, ఒకటి నుంచి రెండేళ్లకు 5 శాతం నుంచి 5.15 శాతానికి పెంచినట్లు తెలిపింది. 2-3 సంవత్సరాల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 5.20 శాతం. 3-5 సంవత్సరాలకు 5.45శాతానికి వడ్డీ రేటును పెంచింది. 5-10 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్లాబ్‌కు గరిష్టంగా 25 బేసిస్ పాయింట్ల పెంపును 5.5 శాతానికి పెంచినట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్లు అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు అధనంగా సంపాదిస్తారు.
Advertisement
Next Story