- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Brahmamudi Today October 30 Episode : రాహుల్, రుద్రాణిలతో ఆడుకున్న స్వప్న
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
స్వప్న ఫోన్ లో మాట్లాడుతూ ఇలా అంటుంది " నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను.. దీనిలో ఏ అనుమానాలు పెట్టుకోకు.. ఒకసారి నాకు చెప్పావ్ కదా నీ పని అయిపోతుంది " అని ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. ఇక వెంటనే కావ్య మనసులో.. " వామ్మో ఈ అనామికా పెద్ద స్కెచ్ వేసింది, ఇది నా కంపెనీనే దెబ్బ కొట్టాలని చూస్తుంది ,దీనికి గట్టిగా ఇస్తా చూడు.. ఇక, ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి గిల గిల కొట్టుకుంటుంది" అని అనుకుంటుంది. ఇక స్వప్న కావాలనే రుద్రాణి, రాహుల్ వినేలా.. గట్టిగా ఫోన్ మాట్లాడుతుంది. ‘ఏంటి కావ్యా నువ్వు చెబుతుంది నిజమేనా.. వేలం పాటలో కోట్లలో లాభం వస్తుందా అని కొత్త కథ" మొదలుపెడుతుంది.
వెంటనే రాహుల్, రుద్రాణిలు పక్కకు వెళ్లి ఏమి తెలియనట్లు స్వప్న మాట్లాడుతుంది మొత్తం వింటూ ఉంటారు. ‘ఏంటీ? నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీని కొంటారా.. అలా చేస్తే ఇంకా నష్టపోతాం కదా? అసలు ఆ కంపెనీకి ఫారెన్ ఇన్వస్టర్స్ ఉన్నారా? నాకు ఇప్పుడే అర్ధమవుతుంది. ఆ ఫారెన్ ఇన్వస్టర్స్‌కి ఇప్పుడు వీళ్ళు నష్టపోయాడు అన్న విషయం తెలియడానికి ఇలా ఆ ఇన్వస్టర్స్‌ని గుప్పెట్లో పెట్టుకునేందుకు ఇలా చేస్తున్నారా.. బిజినెస్‌ని విజయవంతంగా నడిపిస్తావ్ అంతే కదా.. నీ ఐడియా సూపర్ అసలు. అయితే, ఇప్పుడు ఈ ఆటలో గెలిచి తీరాలి’ అంటూ కావాలనే మాట్లాడుతుంది స్వప్న.