Best budget smartphone : మోటో నుంచి అదిరిపోయే ఫీచర్స్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్

by Anjali |
Best budget smartphone : మోటో నుంచి అదిరిపోయే ఫీచర్స్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్(Smartphone) ప్రియులకు శుభవార్త. మంచి ఫీచర్స్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ మార్కెట్‌లోకి రాబోతుంది. ఈ ఫీచర్​ లోడెడ్​ గ్యాడ్జెట్​ పేరు మోటో జీ 5జీ(Moto) (2025). ఎన్నో స్మార్ట్‌ఫోన్లను ముఖ్యమైన అప్‌గ్రేడ్స్‌తో ఆవిష్కరించిన ఈ సంస్థ తాజాగా నివేదిక వెల్లడించింది. ఈ ఫోన్ మునుపటి మాదిరిగా ఫ్లాట్ డిస్ ప్లే(Flat display), మందంగా బాటమ్ బెజెల్స్‌(Thick bottom bezels)ను కలిగి ఉంటుంది. రేర్ కెమెరా మాడ్యూల్‌(Rare camera module)లో మంచి అప్‌గ్రేడ్(Upgrade), సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్(Side mounted fingerprint sensor), కొత్త రెక్టాంగ్యులర్ మాడ్యల్(Rectangular Modal) మూడు సెన్సార్లు(Sensors), 3.5 ఎంఎం హెడ్​ఫోన్​ జాక్ 6.6 ఇంచ్​ డిస్​ప్లేని కలిగి ఉంటుందని సమాచారం.

ప్రాసెసర్(Processor), పనితీరు పరంగా, ర్యామ్(RAM) గురించి పలు వివరాలు క్లారిటీ లేనప్పటికీ.. మోటో జీ 5జీ 2025.. 2024 వెర్షన్ కంటే మెరుగ్గా ఉంటుందని మాత్రం భావిస్తున్నారు. ఇది ఎక్స్​టెండెడ్​ యూజ్(Extended use)​, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాల(Charging capabilities) కోసం పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్(Internal storage), 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్(Fast charging support)​తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ(mAh battery), మోటో జీ 5జీ (2025) స్నాప్​డ్రాగన్ 4 జెన్ 1 చిప్​సెట్​ను 4 జీబీ ర్యామ్, ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్(Mega pixel), 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్(Mega Pixel Macro Lens) రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed